
రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సామాన్యులకు సైతం అత్యున్నత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.





