
చీరలో చందమామలా.. అంజలి క్యూట్ ఫొటోస్చీరలో చందమామలా.. అంజలి క్యూట్ ఫొటోస్ Samatha 29 June 2026 టాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్ అంజలి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం.
టాలీవుడ్ బ్యూటీ ఈ అమ్మడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫొటో మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ చిన్నది, తమిళ మూవీ కట్రదు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఫొటో మూవీ ఈ మూవీలో తన నటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత వరసగా తెలుగు , తమిళంలో సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాద ించుకుంది.
అద్భుతమైన నటన జర్నీ , షాపింగ్ మాల్ వంటి సినిమాలతో మెప్పించిన ఈ చిన్నది వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.
జర్నీ, షాపింగ్ మాల్ అచ్చం పల్లెటూరి పిల్లలా కనిపించి, చీర కట్టులో, తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కానీ ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోలేదు. ఇప్పుడు కూడా వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
స్టార్ స్టేటస్ వెబ్ సిరీస్, సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ముఖ్యంగా తమిళంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
వెబ్ సిరీస్ మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?