
తెలంగాణలో ఏ గల్లీకి వెళ్లినా, ఏ చెరువులో, నదిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఒక్కో వ్యక్తి ఏడాదికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ పరిమాణం 14 కిలోలు దాటింది.
2019లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 685 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయితే, 2025లో 1,587 టన్నుల చొప్పున ఉత్పత్తయ్యాయి. అంటే ఆరేళ్లలో రెండింతలు పెరిగింది. ఇలా గత ఏడాదిలోనే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 5.79 లక్షల టన్నులకు చేరింది. వీటితో నేల, నీరు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. 👉మరిన్ని వివరాలు ఎటు చూసినా ప్లాస్టిక్ |