
నంద్యాల ప్రియాంక నగర్లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. నంద్యాల ప్రియాంక నగర్లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు బైకులకు నిప్పు పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.