
మెనోపాజ్ వచ్చిన మహిళలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు 'కాటెచిన్స్' ఉంటాయి. ఇవి పేగుల్లో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటాయి.
Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు
Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Anklet Designs: ఈ పట్టీలతో మీ పాదాలకు సరికొత్త మెరుపు.. ఓ లుక్కేయండి
Pearl Jewellery: ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే!