
ఎంపీ మహువా మొయిత్రా బెంగాల్ సీఎం సువేందు అధికారిని ప్రశంసించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. పార్టీల గురించి పక్కనపెడితే సువేందు అధికారితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు.
2014 ఎన్నికల్లో తనకు లోక్సభ టికెట్ దక్కనప్పుడు తాను ఎంతో బాధపడ్డానని మొయిత్రా పేర్కొన్నారు. రోజంతా ఏడ్చానని.. ఆ సమయంలో సువేందే ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మద్దతిచ్చారన్నారు. 👉మరిన్ని వివరాలు రోజంతా ఏడ్చా.. సువేందు ధైర్యం చెప్పారు: ఎంపీ మహువా |