
ఈనెల 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కోసం బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) ఇంటింటికి వచ్చి ఫారాలు అందించనున్నారు.
అలాకాకుండా బీఎల్వోలను ఇంటికి పిలిపించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ సేవలు పొందేందుకు కాల్ బుకింగ్ అవకాశాన్ని కల్పించింది. ఈనెల 25 నుంచి జులై 24 వరకు బీఎల్వోలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. మరిన్ని వివరాలకు ‘సర్’ కోసం బీఎల్వోలు మీఇంటికే.. |