
సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram).
రవీనా టాండన్ కూతురు రషా థడానికి ఇదే తొలి తొలుగు సినిమా. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను కథానాయిక రషా థడాని షేర్ చేసింది.