
టీజీ20 లీగ్లో భాగంగా రంగారెడ్డి రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన మెదక్..
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సాయి (38), నమన్ అగర్వాల్ (37), విక్రమ్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డు 3 వికెట్లు పడగొట్టగా.. త్యాగరాజన్, ఆర్యన్ చెరో 2 వికెట్లు, అరుణ్ ఒక వికెట్ తీశారు. TG20: రంగారెడ్డి రైజర్స్ టార్గెట్ 165 |