
పల్లెటూరి పెళ్ళిళ్ళల్లో వడ్డించే స్వీట్ ఇదే.. తింటే నోట్లోనే కరిగిపోతోంది పల్లెటూరి పెళ్ళిళ్ళల్లో వడ్డించే స్వీట్ ఇదే.. తింటే నోట్లోనే కరిగిపోతోంది
Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest చిన్న చిన్న ఊర్లలో ఇప్పటికి ఈ సేమియా కేసరిని ఎంతో మంది తింటారు అంత ఫేమస్ సేమియా కేసరి ఇది తినడానికి తియ్య తియ్యగా ఉంటుంది ఇంకా దీనిలో నెయ్యి కూడా వేస్తే రుచిగా ఉంటుంది నెయ్యి కూడా వేస్తే రుచిగా మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఎలా చేయాలంటే? ముందుగా ఒక కప్పు సెమియాను నెయ్యిలో ఎర్రగా అయ్యే వరకు దీనిని బాగా వేయించాలి.
ఇప్పుడు రెండు కప్పుల నీటిని బాగా మరిగించి దీనిలో వేయించిన సేమియా వేయాలి. స్టెప్ 2 అలాగే, ఈ సేమియా బాగా మెత్తగా అయ్యే వరకు దీనిని మీడియం మంటపైనే ఉంచాలి.
స్టెప్ 3 ఇక ఇప్పుడు దీనిలో చక్కెర వేసి దీనిని బాగా కలపాలి. అలాగే, చక్కెర మొత్తం తర్వాత నెయ్యి కలపాలి. స్టెప్ 4 ఇంకా దీనిలో కుంకుమపువ్వు వేస్తె మంచి కలర్ వస్తుంది యాలకుల పొడి ,జీడిపప్పు, కిస్మిస్ను కేసరిలో వేసి దించుకోవడమే సేమియా కేసరి మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి