
మగవారిలో వచ్చే ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ గుజ్జు రసం తాగాల్సిందే మగవారిలో వచ్చే ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ గుజ్జు రసం తాగాల్సిందే Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest కొందరు చింత...
మగవారిలో వచ్చే ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ గుజ్జు రసం తాగాల్సిందే మగవారిలో వచ్చే ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ గుజ్జు రసం తాగాల్సిందే Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest కొందరు చింత పండుతో ఉన్న ఆహారాలు పక్కన పెట్టేస్తారు కానీ ఈ లాభాలు తెలిస్తే అసలు మిస్ చేయరు చింత పండుతో ఉన్న ఆహారాలు అలాగే, ఈ చింతపండు గుజ్జులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మనల్ని రక్షిస్తాయి యాంటీఆక్సిడెంట్లు మగవారిలో వచ్చే కొన్ని రకాల సమస్యలకు ఈ చింత పండు గుజ్జు పని చేస్తుంది కొన్ని రకాల సమస్యలకు అంతే కాదు, జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచడంలో ఈ చింతపండు ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ పని తీరు ఇంకా శరీరాన్ని కూడా తాజాగా ఉంచుతుంది అందుకే ఈ పానీయాన్ని తాగుతుంటారు శరీరాన్న తాజాగా.. ఇంకా దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా దీనిలో ఉంటాయి పొటాషియం, మెగ్నీషియం అలాగే, ఈ చింత పండు గుజ్జు ఆకలి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకలి పెరగడానికి కూడా (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి