
విటమిన్ C కోసం నిమ్మకాయ తినాలా.. లేక ఉసిరికాయను నమ్మాలా? విటమిన్ C కోసం నిమ్మకాయ తినాలా.. లేక ఉసిరికాయను నమ్మాలా?
Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ C ముఖ్యం. అయితే, దీనికోసం నిమ్మకాయ తినాలా.. లేక ఉసిరికాయను మంచిదా విటమిన్ C ముఖ్యం నిజం చెప్పాలంటే ఈ ఉసిరికాయలో నిమ్మకాయ కంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మకాయలో తక్కువే అయితే, ఈ రెండూ కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో మన శరీరానికి హెల్ప్ చేస్తాయి రోగనిరోధక శక్తి నిమ్మకాయ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణక్రియ పనితీరు ఇంకా ఈ ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు ఈ ఉసిరికాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరికాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఇంకా నీరసంగా ఉన్నప్పుడు నిమ్మకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది చేపలు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి