
పాక్‌పై ప్రేమను కురిపిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను అమెరికా సెనెటర్లు రిక్ స్కాట్, టిమ్ షిహీతప్పుబట్టారు. ఉగ్రవాది లాడెన్‌ను తమవద్దే దాచిపెట్టడమే కాక, మరింతమంది
ఉగ్రవాదాలకు ఆశ్రయమిచ్చి ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ను మిత్రదేశంగా అభివర్ణించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటికే అమెరికాకు నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఖతార్, పాకిస్థాన్‌లకు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన సుదీర్ఘ చరిత్ర ఇరాన్‌కు ఉందని విమర్శించారు. లాడెన్‌ను దాచిపెట్టిన పాక్ మిత్ర దేశమా?: అమెరికా సెనెటర్లు |