
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సడన్‌గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది?
, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన పేట్టేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సడన్‌గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది?, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన పేట్టేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. అయితే, ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకే సర్వే చేసినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
నిర్మల్ బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ.. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ
తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..