
Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఎక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకోండి.