
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నల్గొండ నైట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189/8 పరుగులు చేసింది.
దివేశ్ సింగ్ 48, హర్షవర్ధన్ 40*, రాహుల్ బుద్ధి 30, వరుణ్ గౌడ్ 26, నితీశ్‌రెడ్డి 20 రన్స్ చేశారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య 3 వికెట్లు.. ఆర్యన్ చరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. త్యాగరాజన్ ఒక వికెట్ తీశాడు. రంగారెడ్డితో మ్యాచ్.. నల్గొండ 189/8 |