
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్ ను 357.77 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 77,160.67 వద్ద ప్రారంభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.
Jun 22 2026 9:19 AM | Updated on Jun 22 2026 9:22 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్ ను 357.77 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 77,160.67 వద్ద ప్రారంభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,106.60 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీ 50లో సిప్లా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.58 శాతం పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..