
చాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో గర్వం.. మీ జీవితాన్నే నాశనం చేస్తుందిచాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో గర్వం.. మీ జీవితాన్నే నాశనం చేస్తుంది
Samatha 22 June 2026 ఆ చార్య చాణక్యుడు తన కాలంలో గొప్ప జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు ఆయన తన కాలంలో నేటి సమాజం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
నేటి సమాజం అవి ప్రస్తుత సమాజం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. చాణక్యుడు నాలుగు విషయాల్లో గర ్వం ఉన్న వ్యక్తి తమ జీవితాన్నే నాశనం చేసుకుంటాడని తెలియజేశాడు.
గర్వం చాణక్యుడి ప్రకారం, సంపద, ఐశ్వర్యం వచ్చినంత మాత్రాన ఎవరు అయితే గర్వ పడతారో, వారు రోజులు గడిచే కొద్దీ ఆ సంపద తరిగిపోతుందంట.
సంపద ఐశ్వర్యం అలాగే కొంత మంది చాలా అందంగా, మంచి రూపాన్ని కలిగి ఉంటారు. కాగా, ఎప్పుడూ కూడా అందం చూసి గర్వపడకూడదంట.
అందం, రూపం జ్ఞానం ఉన్నదని కూడా ఎప్పుడూ గర్వపడకూడదు అని చెబుతున్నాడు, ఆ చార్య చాణక్యుడు, ఇలా చేస్తే మానసిక సమస్ యలు ఎదుర్కొంటారంట.
జ్ఞానం చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత హోదా ఉంటే, అతనికి గర్వం ఉంటే, అది వినాశనానికి దారి తీస్తుందంట.
ఉహన్నత హోదా చాణక్యుడి ప్రకారం, శారీరక బలం, శక్తి నాశనానికి దారితీస్తుంది, ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట.
శారీరక బలం మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?