
బ్రిటన్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. అధికార లేబర్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రధానమంత్రి పదవి నుంచి కీర్ స్టార్మర్ వైదొలగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వలసలు, ఇంధన విధానాల్లో వైఫల్యాలే ఆయన సమస్యలకు కారణమని ట్రంప్ ఆరోపించారు. 👉మరిన్ని వివరాలు బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయనున్నారా..? |