
చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ మూవీతో వెండితెరపై మెరిసింది సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.
Jun 21 2026 1:27 PM | Updated on Jun 21 2026 1:51 PM
చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ మూవీతో వెండితెరపై మెరిసింది సమంత
నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ సినిమా విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సమంత మరో తీపి కబురుని చెప్పకనే చెప్పారు.
ఆమె త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. సమంత ప్రస్తుతం గర్భంతో ఉన్నారు.
‘మా ఇంటి బంగారం’ విజయోత్సవాల్లో పాల్గొన్న సమంత గర్భంతో ఉన్నట్టుగా కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు)
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
ఒకటి కాదు.. నాలుగు లాకప్ డెత్ కేసులు..! కూటమి వెనుకడుగుకు కారణాలు ఇవేనా?
నీ చేతకానితనం వల్లే..! అనిత పై శేఖర్ రెడ్డి సీరియస్
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ