
శ్రీలంక-ఎ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్-ఎ ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యవంశీ (94) విధ్వంసం సృష్టించాడు.
కెప్టెన్ తిలక్ వర్మ (67) అర్ధశతకం చేశాడు. ప్రియాన్ష్ (39), రుతురాజ్ గైక్వాడ్ (40), కుశాగ్ర (36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో రవీందు, వనుజా, మథులాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా, షిరాజ్, అరాచ్చిగే, సముదిత ఒక్కో వికెట్ తీశారు. చితక్కొట్టిన భారత్-ఎ.. శ్రీలంక-ఎ లక్ష్యం 378 |