
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా ఇంగ్లాండ్ (IND vs ENG) పర్యటనకు సంబంధించి వన్డే జట్టును బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించింది.
జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (*), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్‌కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, బ్రార్. ఇందులో విరాట్ ఎంపిక అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) సంజూ శాంసన్ (WK), ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), శివమ్ దూబే, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.