
హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తుండటాన్ని ఇరాన్ తప్పుబట్టింది. హర్మూజ్ మూసివేతను తమ ప్రతిస్పందనలో ‘మొదటి అడుగు’గా అభివర్ణించింది. ఉల్లంఘనలు కొనసాగితే అదనపు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. హర్మూజ్‌ను మూసేస్తున్నాం: ఇరాన్ |