
మీ మెడను మరింత అందంగా చూపించాలనుకుంటే ఇలాంటి గోల్డ్ బేస్డ్ చోకర్ స్టైల్ నెక్లెస్ ని ఎంచుకోవచ్చు. దీనిపై ఉన్న గ్రీన్ స్టోన్ డిటైలింగ్ చాలా అందంగా ఉంటుంది. పెర్ల్ నెక్లెస్ ఎవర్ గ్రీన్ స్టైల్.
గోల్డ్ చైన్‌పై ముత్యాల డిటైలింగ్, మల్టీ లేయర్ డిజైన్ క్లాసీ లుక్ ఇస్తాయి. దీన్ని లెహంగా, చీరలే కాదు.. వెస్ట్రన్ డ్రెస్సులపైనా ధరించవచ్చు.
మీకు హెవీగా, ఎలిగెంట్‌గా కనిపించాలని ఉందా? అయితే పోల్కీ నెక్లెస్ మంచి ఎంపిక. మెరూన్, గ్రే స్టోన్స్‌తో ఉన్న ఈ పోల్కీ జ్యువెలరీని ఇండో-వెస్ట్రన్ దుస్తులతో స్టైల్ చేయవచ్చు.
మీరు మినిమల్, ఎలిగెంట్ స్టైల్ ఇష్టపడితే, సింగిల్ లైన్ ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ ట్రై చేయవచ్చు. దీనికి మందపాటి గోల్డ్ చైన్, డ్రాప్ పెండెంట్ జోడించి లేయర్డ్ లుక్‌ను క్రియేట్ చేయవచ్చు.
పెళ్లి ఫంక్షన్లో ఫ్యూజన్ లుక్ కోసం వైట్ సూట్ లేదా కుర్తాతో గోల్డ్, పెర్ల్ డిటైలింగ్‌తో ఉన్న రాణి హారం ధరించవచ్చు. దీని మల్టీ-లేయర్ డిజైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Gold Earrings: 2 గ్రాముల్లో సూయిదాగా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో
Gold Pendant: 2 గ్రాముల్లో వచ్చే అదిరిపోయే మంగళసూత్రం పెండెంట్లు
Ear Chain Designs: ట్రెండీ ఇయర్ చైన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Nose Rings: ఈ నోస్ రింగ్స్ పెట్టుకోవాలంటే ముక్కు కుట్టాల్సిన పనిలేదు