
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటించిన ‘నాగబంధం’ నుంచి ట్రైలర్ విడుదలైంది. ధనుష్ 55వ చిత్రానికి ‘ఓమ్’ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో హరిహరన్ తెరకెక్కిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళంకి భైరవుడు’. వైవిధ్యమైన గ్రామీణ నేపథ్యంతో రానున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మకుటం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ లింగ’ విడుదలైంది. దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దేశ విభజన నాటి విషాదాల నేపథ్యంలో తెరకెక్కించిన హిస్టారికల్ డ్రామా ‘బట్వారా 1945’ నుంచి టీజర్ విడుదలైంది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమా పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో తేజపై కీలక సీన్స్ చిత్రీకరించినట్లుగా సమాచారం.. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు
Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ