
నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం! ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు.
Jun 20 2026 9:27 AM | Updated on Jun 20 2026 9:27 AM
నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం!
ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టొమాటోలు లేని కూరలు అసలే ఉండదు. అలాంటి ఈ టొమాటోలు అసలు మనదేశానివే కావనే విషయం మీకు తెలుసా..? వీటిని పోర్చుగీసు వారు భారత దేశానికి తీసుకొచ్చారు.
జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు వచ్చినప్పుడు తల్లులు పిల్లలకు పాలు తాగించడం మానేస్తారు. అయితే పాలు ఎలాంటి హాని కలిగించవు, సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవు. జలుబుతో బాధపడే పిల్లలు, పెద్దవారు ఎలాంటి భయం లేకుండా పాలు తాగొచ్చు.
తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ (ఫొటోలు)
‘నాగబంధం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ : చూడ చక్కగా..అబ్బుర పరిచే ఇంటీరియర్ డిజైన్లు (ఫొటోలు)
తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్ పోటీలు (ఫొటోలు)
విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి: సీపీ సజ్జనార్ (ఫొటోలు)
కృష్ణలంక PSలో ఏం జరిగిందంటే! సీన్ టు సీన్ విశ్లేషణ..
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు