
నీట్ ఎగ్జామ్‌కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నీటిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్ట్ కొట్టేసింది.
నీట్ ఎగ్జామ్‌కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నీటిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఇకటెలిగ్రామ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్ట్ సమర్ధించింది. నీట్ రీఎజామ్ కు లైన్ క్లియర్ అయింది. పరీక్షను నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.