
ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సమంత మాస్ యాక్షన్ అదిరిపోయిందని, సామ్ వన్ మ్యాన్ షో అని కామెంట్లు పెడుతున్నారు.
సమంత ఖాతాలో మరో హిట్ పడినట్లే అని అంటున్నారు.
Vanda Devullu Review : ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు..