
వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటే .. ఓటీటీల్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ది సినిమా రచ్చ చేస్తుంది. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసి థియేటర్స్ లో దిగ్విజయంగా దూసుకుపోతుంది. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటితో పాటు ఓటీటీలో విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వీకెండ్ మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి.
ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా స్పెషల్.. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. కాగా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.!
A post shared by Hotstar Singapore (@hotstarsingapore) మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి