
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో డిస్ ప్లేల విప్లవానికి చైనా శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా లాప్టాప్లు, ట్యాబ్లెట్లకు మరింత సన్నని తక్కువ ధరకు లభించే స్క్రీన్లను సరఫరా చేసేందుకు వీలుగా..
మొట్టమొదటి నెక్ట్స్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే ప్రొడక్షన్ లైన్లో భారీ ఉత్పత్తిని ప్రారంభించింది. సిచువాన్ ప్రావిన్స్ రాజధానిలో ఈ అత్యాధునిక ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా ఏకంగా 63 బిలియన్ యువాన్లు (రూ.73 వేల కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఈ వార్త చదివారా: 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా.. యూఏఈ కీలక నిర్ణయం