
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో కొలంబియా బోణీ కొట్టింది. గ్రూప్- ‘K’లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉజ్బెకిస్తాన్ను 3-1 తేడాతో చిత్తు చేసింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లూయిస్ డియాజ్ ఇచ్చిన పాస్‌ను 40వ నిమిషంలో డానియల్ మునోజ్ గోల్‌గా మలిచాడు.
అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్తాన్ గోల్ (60వ నిమిషం) కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్ ఫేజులేవ్ ఉజ్బెకిస్తాన్ తరఫున ప్రపంచకప్‌లో తొలి గోల్ నమోదు చేశాడు. ఆ ఆనందం మాత్రం ఉజ్బెకిస్తాన్‌కు ఎంతో సేపు నిలవలేదు.
డియాజ్ 65వ నిమిషంలో గోల్ కొట్టి కొలంబియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. జామిన్టన్ క్యాపేజ్ (90+9వ నిమిషం) మరో గోల్ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు. ఘనా విజయం కెనడాలోని టొరంటో వేదికగా గ్రూప్-‘L’లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా గెలుపొందింది.
అదనపు సమయంలో (90+5వ నిమిషం) కలేబ్ యిరెంక్యి గోల్ కొట్టి ఘనాను గెలిపించాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఘనా కీలక ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ థామస్ పార్టీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో అతడిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుండగా..
అతడిని కెనడా తమ దేశంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ ఘనా కలేబ్ కారణంగా ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించింది. నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు) ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు) కడపలో ఏపీఎల్ సందడి...
పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు) బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు) మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే ఓరేయ్ కుక్క.. కిరాక్ RP పై ధ్వజమెత్తిన మహిళలు రెండు రోజులు సాయి కృష్ణ శవాన్ని స్టేషన్ లో పెట్టి
Jun 18 2026 11:11 AM | Updated on Jun 18 2026 11:37 AM
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో కొలంబియా బోణీ కొట్టింది. గ్రూప్- ‘K’లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉజ్బెకిస్తాన్ను 3-1 తేడాతో చిత్తు చేసింది.
మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లూయిస్ డియాజ్ ఇచ్చిన పాస్‌ను 40వ నిమిషంలో డానియల్ మునోజ్ గోల్‌గా మలిచాడు. అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్తాన్ గోల్ (60వ నిమిషం) కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్ ఫేజులేవ్ ఉజ్బెకిస్తాన్ తరఫున ప్రపంచకప్‌లో తొలి గోల్ నమోదు చేశాడు.
ఆ ఆనందం మాత్రం ఉజ్బెకిస్తాన్‌కు ఎంతో సేపు నిలవలేదు. డియాజ్ 65వ నిమిషంలో గోల్ కొట్టి కొలంబియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. జామిన్టన్ క్యాపేజ్ (90+9వ నిమిషం) మరో గోల్ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు.
ఘనా విజయం కెనడాలోని టొరంటో వేదికగా గ్రూప్-‘L’లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా గెలుపొందింది. అదనపు సమయంలో (90+5వ నిమిషం) కలేబ్ యిరెంక్యి గోల్ కొట్టి ఘనాను గెలిపించాడు.
నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఘనా కీలక ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ థామస్ పార్టీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో అతడిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుండగా.. అతడిని కెనడా తమ దేశంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ ఘనా కలేబ్ కారణంగా ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించింది.
నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు)
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు)
కడపలో ఏపీఎల్ సందడి... పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు)
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే
ఓరేయ్ కుక్క.. కిరాక్ RP పై ధ్వజమెత్తిన మహిళలు
రెండు రోజులు సాయి కృష్ణ శవాన్ని స్టేషన్ లో పెట్టి ఏం చేశారో చెప్పమంటారా
హైదరాబాద్ లో ఈ ఇంట్లో ఫ్రీగా తినొచ్చు- పడుకోవచ్చు