
హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్ దేవరాజన్ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు రుజువు కావడంతో వీసీ సస్పెండ్ చేశారు.
అంతకు ముందు ఏబీవీపీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి పూల కుండీలను పగలగొట్టారు. నిందితుడు పీహెచ్డీ విద్యారి్థనితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అతని పోరు పడలేక ఆమె పీహెచ్డీని వదిలేసి వెళ్లిపోయినా చిరునామా కనుక్కుని మరీ వేధించసాగాడు.
ఇతని నిర్వాకంతో యూనివర్సిటీ పరువు పోయిందని విద్యార్థులు ఆరోపించారు. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు) కడపలో ఏపీఎల్ సందడి...పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు) బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు) కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు) హీరోయిన్ అంజలి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్..
నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు ఇరాన్ తో US రహస్య ఒప్పందం.. ఇజ్రాయెల్ కు ట్రంప్ షాక్ రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?
Jun 18 2026 8:07 AM | Updated on Jun 18 2026 8:12 AM
హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్ దేవరాజన్ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు రుజువు కావడంతో వీసీ సస్పెండ్ చేశారు.
అంతకు ముందు ఏబీవీపీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి పూల కుండీలను పగలగొట్టారు. నిందితుడు పీహెచ్డీ విద్యారి్థనితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అతని పోరు పడలేక ఆమె పీహెచ్డీని వదిలేసి వెళ్లిపోయినా చిరునామా కనుక్కుని మరీ వేధించసాగాడు. ఇతని నిర్వాకంతో యూనివర్సిటీ పరువు పోయిందని విద్యార్థులు ఆరోపించారు.
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు)
కడపలో ఏపీఎల్ సందడి...పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు)
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు)
హీరోయిన్ అంజలి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్.. నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు
ఇరాన్ తో US రహస్య ఒప్పందం.. ఇజ్రాయెల్ కు ట్రంప్ షాక్
రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత
కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?