
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ రెండో మ్యాచ్‌లో హర్మన్ సేన ఓ మార్పుతో బరిలోకి దిగింది. అరుంధతి రెడ్డి స్ధానంలో యువ పేసర్ నందని శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు.
తుది జట్లు భార: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ నెదర్లాండ్స్: హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే(కెప్టెన్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్ కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు) బార్బీ బొమ్మలా కియారా అద్వానీ..! కరణ్‌జోహార్ సైతం (ఫోటోలు) ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు) దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్..
మరో సీనియర్‌కు తప్పని శిక్ష.. తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది టెన్షన్.. టెన్షన్ భయపెడుతున్న థార్ గ్యాంగ్ అరాచకాలు
Jun 17 2026 6:58 PM | Updated on Jun 17 2026 7:12 PM
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ రెండో మ్యాచ్‌లో హర్మన్ సేన ఓ మార్పుతో బరిలోకి దిగింది. అరుంధతి రెడ్డి స్ధానంలో యువ పేసర్ నందని శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు.
తుది జట్లు భార: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ
నెదర్లాండ్స్: హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే(కెప్టెన్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు)
బార్బీ బొమ్మలా కియారా అద్వానీ..! కరణ్‌జోహార్ సైతం (ఫోటోలు)
ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..
తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది
టెన్షన్.. టెన్షన్ భయపెడుతున్న థార్ గ్యాంగ్ అరాచకాలు