
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. King Cobra Vs Cat Fight Video Watch: సృష్టిలో కొన్ని జంతువుల మధ్య పగ పుట్టుకతోనే వస్తుంది. ముఖ్యంగా విష సర్పాల బారిన పడితే ఎంతటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే..
అయితే, ప్రాణహాని కలిగినప్పుడు. ఎంతటి చిన్నజీవి అయినప్పటికీ సింహంలా మారుతుందని నిరూపించింది ఒక పిల్లి.. అత్యంత ప్రమాదకరమైన నాగుపాముతో ఒక పిల్లి ఎంతో పోరాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు..
క్షణాల్లో దాడి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షార్ట్ వీడియోలో.. ఒక పిల్లి.. పడక విప్పి భారీ నాగుపాము ముఖాముఖి తలపడడం మీరు క్లియర్ గా చూడొచ్చు. పాము తన ప్రాణాంతకమైన విషపూరితమైన కోరాలతో పెళ్లిపై దాడి చేసేందుకు సిద్ధమైంది.
ఒక్కసారి కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఆ పిల్లి ఏ మాత్రం భయపడలేదు.. నాగుపాము అత్యంత భయానకంగా పడగవిప్పి.. మెరుపు వేగంతో పిల్లిపై దూసుకెళ్తూ దాడికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఇక్కడే పిల్లి తన టాలెంట్ మొత్తం చూపించింది..
పిల్లి తనకున్న మెదడును ప్రదర్శించింది. పాముకాటు వేయడానికి ముందుకు వచ్చిన ప్రతిసారి.. ఆ పిల్లి ఎంతో చాకచక్యంగా వెనక్కి తబ్బుకుంటూ తన ప్రాణాలను కాపాడుకుంది.. సినిమా ఫైట్‌ను తలపించేలా పిల్లి పంజా.. ఈ పోరాటంలో పాము దాడి చేయడమే కాకుండా..
తన పంజాతో కొట్టడానికి పిల్లి ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.. వీటి మధ్య జరిగిన ఈ హై వోల్టేజ్ ఫైట్ చూస్తుంటే ఏదో గ్రాఫిక్స్ సినిమా చూసినట్లు అనిపిస్తుంది కదూ.. నిజంగా జరుగుతున్నట్లు నమ్మలేకపోతున్నామని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..
నెట్టింట కామెంట్ల వర్షం.. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా వేల సంఖ్యలో లైకులు కూడా పొందినట్లు సమాచారం. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. పిల్లికి 9 ప్రాణాలు ఉంటాయని ఊరికే అనలేదు.. ఆ వేగంతో పాటు ఆ ధైర్యం నిజంగా అద్భుతం అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. నాగుపాము ముందు నిలబడడానికి సింహాలు సైతం భయపడుతూ ఉంటాయి. అలాంటిది ఈ పిల్లి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే అంటూ మరొకరు కామెంట్ రాసుకోచ్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
పెళ్లి కూడా ఎదురుదాడికి దిగడం విశేషం.. పాము పడకపై