
ముందే గుర్తించండి.. తర్వాత బాధపడొద్దు.. డేంజరస్ వ్యక్తులు వీరే!ముందే గుర్తించండి.. తర్వాత బాధపడొద్దు.. డేంజరస్ వ్యక్తులు వీరే! Prasanna Yadla 17 June 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. చాణక్య నీతి ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వారిని అస్సలు నమ్మకండి. వీరికి చాలా దూరంగా ఉండాలి.
అబద్ధాలు చెప్పే వారిని.. ఇంకా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ మీద ఆధారపడే వాళ్లకి కూడా దూరంగా ఉండండి. మీద ఆధారపడే వాళ్లకి మీ విజయాన్ని చూసి అసూయపడే వాళ్లకి వీలైనంత దూరంగా ఉండాలి అసూయపడే వాళ్లకి ఒకరి గురించి వేరే వాళ్ళ దగ్గర చాడీలు చెప్పేవారు ఎప్పటికైనా ప్రమాదకరమే ఎప్పటికైనా ప్రమాదకరమే వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేసే వారితో మీరు దూరంగా ఉండండి లేదంటే మీ పరువు పోతోంది వీరితో ఉంటే మీ పరువు పోతోంది నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది.
ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. చాణక్య నీతి మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్..
తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి