
చాలామంది తక్కువ అంచనా వేసే ఈ పండు.. పోషకాల ఖజానాచాలామంది తక్కువ అంచనా వేసే ఈ పండు.. పోషకాల ఖజానా 17 June 2026 TV9 Telugu TV9 Telugu పేదింటి ఫలరాజుగా భావించే జామపండును రోజూ తినటం వల్ల ఆరోగ్యానికి...
చాలామంది తక్కువ అంచనా వేసే ఈ పండు.. పోషకాల ఖజానాచాలామంది తక్కువ అంచనా వేసే ఈ పండు.. పోషకాల ఖజానా 17 June 2026 TV9 Telugu TV9 Telugu పేదింటి ఫలరాజుగా భావించే జామపండును రోజూ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటారు వైద్యులు TV9 Telugu కాల్షియం, ఐరన్ కలగలసి ఉండి ఏడాదంతా లభ్యమయ్యే పండు జామ. ఐదు యాపిల్ కాయలు తింటే ఎన్ని పోషకాలు అందుతాయో ఒక జామపండు తింటే అన్ని పోషకాలుంటాయట నారింజతో పోల్చితే జామపండులో విటమిన్ ‘సి’ సుమారు 5 రెట్లు ఎక్కువ లభిస్తుంది. పొటాషియం కోసం ఎక్కువ మంది అరటి పండును ఎంచుకుంటారు కానీ జామలో తక్కువ తీపి పదార్థంతో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, ఫోలేట్, పీచు, కొద్దిమొత్తంలో ఇనుము కూడా ఉంటుంది TV9 Telugu అరటి, ఆపిల్, నారింజ పండ్లలో 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటే జామలో ఏకంగా 6 మిల్లీగ్రాములు లభిస్తుంది జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే జామకాయలే కాదు.. జామాకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి వీటితో మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. జామాకులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి అవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయట. దీనికోసం జామాకులతో చేసిన పేస్ట్‌ని మొటిమల దగ్గర అప్లై చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి