
ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్‌తోనూ జతకట్టి సక్సెస్ అయ్యారు.
అదే కాన్ఫిడెన్స్‌తో వెంకీమామతో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు టైటిల్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి తగ్గట్టుగానే తన మూవీ టైటిల్ ఉండాలని అనిల్ రావిపూడి ఫిక్సయ్యారని టాక్. ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. ఈ టైటిల్ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ ఏంటో అర్థమవుతోంది.
సంక్రాంతి తగ్గట్టుగానే ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
(ఫోటోలు) బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు) ఫ్యామిలీతో కలిసి ప్రణీత మాల్దీవులు ట్రిప్ (ఫొటోలు) నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..? సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి జాగ్రత్తగా ఉండండి సార్..
Jun 17 2026 9:45 AM | Updated on Jun 17 2026 9:45 AM
ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్‌తోనూ జతకట్టి సక్సెస్ అయ్యారు. అదే కాన్ఫిడెన్స్‌తో వెంకీమామతో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు టైటిల్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి తగ్గట్టుగానే తన మూవీ టైటిల్ ఉండాలని అనిల్ రావిపూడి ఫిక్సయ్యారని టాక్. ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. ఈ టైటిల్ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ ఏంటో అర్థమవుతోంది. సంక్రాంతి తగ్గట్టుగానే ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా.. ఈ మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
ఫ్యామిలీతో కలిసి ప్రణీత మాల్దీవులు ట్రిప్ (ఫొటోలు)
నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..?
సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి
జాగ్రత్తగా ఉండండి సార్.. రేపు మన పరిస్థితి కూడా ఇంతే..
రేపు మన పరిస్థితి కూడా ఇంతే