
వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంపదలో రికార్డు సృష్టించారు. ఇటీవల మస్క్ కంపెనీల షేర్లు 14.71 శాతం ర్యాలీ చేయడంతో.. 168 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ సంపద (89.7 బిలియన్ డాలర్లు) కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
దీంతో మస్క్ మొత్తం సంపద 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య వర్గాల అంచనా. సంపదలో ఎలాన్ మస్క్ రికార్డు
.. |