
Kakinada tuni missing girl Jahnavi: కాకినాడలోని తుని ప్రాంతంలో మిస్సింగ్ బాలిక జాహ్నవీ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చెపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక కన్పించకుండా పోయిన ప్రాంతంలో రెండు బొమ్మలను ఇనుప కంచెలకు వేలాడ దీశారు.
దాని మీద రక్తపు మరకలు, ఎముకల్ని పెట్టారు. ఏదైన జంతువు అక్కడకు వస్తుందా అని గమనించేందుకు సీసీ ఫుటేజీని కూడా అమర్చారు. గత 11 రోజులుగా తమ చిన్నారి కన్పిచండలేదని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు
.