
‘నీట్’ పరీక్షలో మోసాలు జరగకుండా ఉండేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యాప్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ స్పందించారు. ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకి కాకుండా భారత్‌లోని 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ యూజర్లకు శిక్ష వేసినట్లుగా ఉందన్నారు.
ఇలాంటి ఆంక్షలు, నిషేధాలు వేటినీ ఆపలేవని, సమాచారం లీక్ మరో యాప్‌నకు మారుతుందని చెప్పారు. టెలిగ్రామ్‌పై ఆంక్షలు.. స్పందించిన సీఈవో
|