
ప్రభుత్వ రంగంలో అవినీతి సర్వసాధారణం అయిపోయింది. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ విడుదల చేసిన 'కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్' ప్రకారం ప్రపంచంలోనే అవినీతి ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ జాబితాలో ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 13 పాయింట్లతో సోమాలియా, వెనిజులా, సిరియా, యెమెన్ దేశాలు ఉన్నాయి. వీటి తర్వాత ఉత్తర కొరియా, మయన్మార్, హైతీ, అఫ్గానిస్థాన్ దేశాలు వరుసగా ఉన్నాయి.
జింబాబ్వే, కంబోడియా, రష్యా, లెబనాన్, ఇరాన్, బంగ్లాదేశ్, పరాగ్వే దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కజకిస్థాన్, మెక్సికో, పాకిస్థాన్, మాలి, ఈజిప్ట్, పెరూ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక మన దేశం విషయానికొస్తే.. ఈ జాబితాలో భారత్ 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది.
Pakistani Products in India : ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే భర్త చనిపోయినా ఈ భారతీయ మహిళలు విధవలు కారు.. ఎందుకో తెలుసా? Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా? బ్యాచిలర్స్ Vs పెళ్లైన మగాళ్లు..
వీరిలో ఎక్కువకాలం బ్రతికేది ఎవరు?