
అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభముహూర్తాలు మళ్లీ ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ త్రయోదశి జులై 12 వరకు సుముహుర్తాలు ఉన్నాయని ఆగిరిపల్లికి చెందిన వేద పండితులు ఆర్వీఎన్ రాజశేఖర్ తెలిపారు. నిశ్చితార్థాలు, వివాహాలు జరుపుకోవడంతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టనున్నారు.
పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయమని వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.