
ఎన్టీఏ (NTA) నిఘాలో తేలిన అత్యంత షాకింగ్ నిజం ఇది. సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వాట్సాప్ మాతృసంస్థ అయిన ‘మెటా’, భారత ప్రభుత్వ ఐటీ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా దేశ భద్రతకు భంగం కలిగించే గ్రూపులపై నివేదిక ఇవ్వగానే మెటా చురుగ్గా స్పందించి వాటిని బ్లాక్ చేస్తుంది.
కానీ, టెలిగ్రామ్ యాజమాన్యం పదేపదే ఎన్టీఏ హెచ్చరించినా, సదరు లీకేజ్ ఛానళ్లను శాశ్వతంగా తొలగించడంలో సరైన సహకారం అందించలేదు. ఒక ఛానల్ డిలీట్ చేసినా, నిమిషాల్లో అదే ముఠా మరో కొత్త పేరుతో ప్రత్యక్షమవుతుండటంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.
Nani Paradise Movie: నాని ‘ప్యారడైజ్’ మూవీ విడుదల వాయిదా? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. G7 Summit : G7 సదస్సు కోసం స్లోవేకియా నుంచి ఫ్రాన్స్‌కు బయలుదేరిన మోదీ RBI Sovereign Gold Bond: గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టారా?
అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్లే! CM Vijay – Vishal:సీఎం విజయ్ను కలిసిన విశాల్..బొకేకు బదులు ఏమిచ్చారో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే! NEET Re-exam : నీట్ రీ-ఎగ్జామ్: పేపర్ లీక్ పుకార్లను నమ్మవద్దు..NTA Supreme Court : ఆధార్‌ను ఏకైక గుర్తింపు రుజువుగా మార్చాలన్న పిటిషన్: కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు