
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Sun Transit In Ardra Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అతి పెద్ద గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు.
అయితే, ఇది ప్రతి నెల రాశి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేసే ప్రతిసారి అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వదిలిపెట్టి రాహువు నక్షత్రంగా భావించే అరుద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తుంది.
దీంతో అన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయి. సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రం పరంగా.. చాలా అద్భుతమైన సంఘటనగా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా 4 రాశులవారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికస్థితులు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఊహించని స్థాయిలో ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా అన్ని పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
ఉన్నతాధికారుల నుంచి కూడా ఊహించని సపోర్ట్ కూడా పొందుతారు. వీరికి నిలిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే భారీ మొత్తంలో డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
మిథున రాశి అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తప్పకుండా వ్యక్తిత్వ వికాశం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో అద్భుతమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా చాలా మంది మీ మాటలు కూడా వింటారు. మిథున రాశివారికి నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వీరు తప్పకుండా జీవితంలో సులభంగా ముందుకు సాగుతారు. వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
సింహ రాశి సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది. పాత అప్పులు కూడా వీరికి సులభంగా తిరిపోతాయి. దీంతో పాటు ఉద్యోగాల పరంగా కూడా అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల చేస్తున్నవారికి ఈ సమయంలో తప్పకుండా మంచి పురోగతి కూడా లభించే చాన్స్‌లు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది.
ధనుస్సు రాశి ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల పరంగా ఊహించని స్థాయిలో ముందుకు సాగుతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. దీని ద్వారా కూడా వీరు భారీగా డబ్బులు కూడా పొందుతారు. ఇక ఆందోళనతో పాటు మానసిక ఒత్తిడి వంటి సమస్యలో బాధపడేవారికి ఈ సమయంలో పరిష్కారం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వీరు తప్పకుండా