
హైదరాబాద్: ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఛత్రినాకలోని నరహరి నివాసం, కార్యాలయంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. ఈ వార్త చదివారా: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్ జరిమానా