
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. స్లోవేకియా పర్యటనకు వెళ్లిన ఆయన.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘వైట్ డబుల్ క్రాస్’ అందుకున్నారు. మరోవైపు ఐరాస భద్రతా మండలిలో భారత్కు స్థానం కల్పించేందుకు మద్దతిస్తున్నట్లు స్లొవేకియా ప్రకటించింది.
స్లొవేకియా పర్యటనకు వెళ్లిన మోదీ సమక్షంలో.. 11 కీలక ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
|