
నేటి టెక్ యుగంలో చేత్తో రాయటం బాగా తగ్గిపోయింది. మొబైల్ ఫోన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్ల రాకతో టైప్ చేయటం ఎక్కువైంది. నిజానికి చేతి రాత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేత్తో రాయటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతుంది.
ఏకాగ్రత మెరుగవుతుంది. డోపమీన్ విడుదల కావటం మూలంగా ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయి. క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే సృజనాత్మక, ఆలోచనా శక్తి మెరుగవుతాయి. మెదడు పదును తేలుతుంది. చేత్తో ఆరోగ్యం రాత మార్చుకోండి
|