
ఇరాన్‌తో ప్రాథమిక ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ ఘాలీబాఫ్ వర్చువల్‌గా సంతకాలు చేశారు. ఈ మేరకు తాజాగా అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందానికి సంబంధించి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో రెండు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి.
ఇరాన్-అమెరికా ఒప్పందం.. డిజిటల్ సంతకాలు పూర్తి
|