
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. దేశంలో 19కి పెరిగిన NCC డైరెక్టరేట్ల సంఖ్య రాష్ట్ర విద్యాసంస్థల్లో NCC విస్తరణకు అవకాశం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్ష సూచన ఈ నెల 17 వరకు తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం: IMD ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్న ప్రధాని మోదీ నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శించనున్న సీఎం ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ భేటీ 'సీట్రియం' ప్రతినిధులతో గ్రీన్ఎనర్జీ, మెరైన్ రంగాలపై సీఎం చర్చ సింగపూర్ ఉపప్రధాని కిమ్ యాంగ్తో భేటీకానున్న సీఎం చంద్రబాబు అమెరికా: కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో B-52 బాంబర్ క్రాష్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన B-52 బాంబర్ మృతుల్లో మిలిటరీ సిబ్బంది, ప్రభుత్వ కాంట్రాక్టర్లు రొటీన్ టెస్ట్ మిషన్‌లో ఉండగా జరిగిన ప్రమాదం 1950 నుంచి US ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందిస్తున్న B-52