
పగటి పూట కునుకు తీయటం చాలామందికి అలవాటే. కాసేపు కునుకు తీస్తే మధ్యాహ్న బడలిక, మగత తొలగిపోయి కొత్త హుషారు వచ్చేస్తుంది. నేర్చుకునే సామర్థ్యం, పనిలో నైపుణ్యమూ పెరుగుతాయి. కేవలం 10 నిమిషాలు కునుకు తీసినా ఉత్పాదకత, అప్రమత్తత పుంజుకుంటాయి.
అయితే అరగంట కన్నా ఎక్కువసేపు కునుకు తీస్తే మగత ఆవహించి ఏకాగ్రత లోపిస్తుందట. విషయగ్రహణ సామర్థ్యం, ఉత్పాదకతాయి. పగటిపూట కునుకు మంచిదే..కానీ
, |